Namaste NRI

అజయ్ బర్త్ డే సందర్భంగా పొట్టేల్ మూవీ నుంచి ఫెరోషియస్ పోస్టర్ రిలీజ్

యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌రోల్స్‌ చేస్తున్న చిత్రం పొట్టేల్‌. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథా చిత్రానికి సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మాతలు. అజయ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో షర్టు, లుంగీ ధరించి, జీపుపై కూర్చొని పవర్‌ఫుల్‌ ఫెరోషియస్‌ అవతార్‌లో అజయ్‌ కనిపిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్‌ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: నిసా ఎంటైర్టెన్మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress