Namaste NRI

రష్యా పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఆగ్రహం

ఆహారాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా రష్యా వాడుకుంటోందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూయేల్‌ మాక్రాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని కామరూన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం ఎగుమతులు జరగకుండా రష్యా అడ్డుకుంటోందని, తద్వారా ప్రపంచంలో ధాన్యం సరఫరా వ్యవస్థను దెబ్బతీసిందని పశ్చిమ దేశాలు అంటున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భగా  మాక్రాన్‌ మాట్లాడుతూ రష్యాపై మండిపడ్డారు ఆహారాన్ని ఇలా ఆయుధంగా ఉపయోగించుకుంటోదని రష్యాను దుయ్యబట్టారు.  అయితే ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండిరచింది. పోర్టులకు వెళ్లే దారులను ఉక్రెయిన దళాలు నాశనం చేసిందని, కావున ఈ బాధ్యత ఉక్రెయిన్‌ మీదనే ఉంటుందని తేల్చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events