Namaste NRI

దేవుడు, దయ్యం, ఏది నిజం

ఆనంద్‌కృష్ణ, అశోక్‌, స్వాతిమండల్‌, ఇందు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జీఎస్‌టీ. కొమారి జానకిరామ్‌ దర్శకుడు. జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ కీ ని పట్టపగలు వెంకట్రావు విడదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ దేవుడు, దయ్యం, సైన్స్‌ లలో ఏది నిజం అనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. ఈ అంశాన్ని సంబంధించి సమాజంలో ఉన్న వాదనలతో పాటు మనుషుల్లో శాస్త్రీయ స్ఫూర్తి లోపించి విజ్ఞానం ఎలా వినాశనానికి దారితీస్తుందో చూపించాం. కథే ఈ సినిమాకు హీరో. ప్రేమ, సెంటిమెంట్‌, వినోదం, సస్పెన్స్‌, థ్రిల్‌తో పాటు అన్ని హంగుల కలబోతగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress