Skip to main content

Namaste NRI

తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌ ప్రారంభించిన గవర్నర్

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమిట్‌ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events