ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 15 నుంచి సిడ్నీ, న్యూఢల్లీి మధ్య నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసును అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. వందే భారత్ మిషన్ కింద వారానికి మూడు సార్లు ఈ సర్వీసు నడుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది.














