Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియా వెళ్లానుకుంటున్న వారికి.. గుడ్ న్యూస్

ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ 15 నుంచి సిడ్నీ, న్యూఢల్లీి మధ్య నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసును అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. వందే భారత్‌ మిషన్‌ కింద వారానికి మూడు సార్లు ఈ సర్వీసు నడుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News