Namaste NRI

మనిషి మరణం గురించి చెప్పే AI యాప్ గురించి విన్నారా? ఇదిగో ఆ యాప్

ప్రాణమున్న జీవులకు మరణం తప్పనిసరి. మనలో చాలా మందికి మనం చనిపోయే రోజేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి శతాబ్దాలుగా మనుషులు వివిధ జీవ కొలమాన పట్టికల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) ఆ లక్ష్యాన్ని స్వీకరించింది. ఏఐ సాయం తో పనిచేసే డెత్‌ క్లాక్‌  యాప్‌ ఈ విషయంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే కేవలం డబ్బు చెల్లించే యూజర్లే దీని సేవలు పొందవచ్చు. జూలైలో ఆవిష్కరించిన ఈ యాప్‌ ఇప్పటి వరకు 1.25 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ అయ్యిందని బ్లూమ్‌బర్గ్‌ తాజా నివేదిక పేర్కొంది. బ్రెంట్‌ ఫ్రాన్‌సన్‌ ఈ యాప్‌ను రూపొందించారు. 1200 జీవిత కాల అధ్యయనాలపై ఈ యాప్‌లోని ఏఐకు శిక్షణ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress