Namaste NRI

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవాడేస్ కార్యక్రమానికి ఆహ్వానం

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) మొదటి రోజు మెడికల్ క్యాంపు  అట్ట హసంగా జరిగింది. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట  అనే నినాదంతో  2015 లో  తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది.

తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక  సంస్థ తెలంగాణ అమెరికన్  తెలుగు అసోసియేషన్.TTA   founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair – Vijayapal reddy గారు,Co-chair – Mohan Patlolla గారు, Member: Bharat Madadi  గార్ల   ఆధ్వర్యంలో  2015 లో మొదలై ,  ప్రస్తుత  ప్రసిడెంట్  వంశిరెడ్డి  కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపో తున్న  తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్  తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి   నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమం లో విద్య ద్వారా ఉపాధి మార్గాలు ,వ్యాపార  వృద్ధితో ఆర్ధిక వనరుల అభివృద్ధి  ,ఆధ్యాత్మిక ,ధార్మిక ,సాంస్కృతిక , జాబ్ ఓరియెంటెడ్ ,ఉపాధి కల్పన,యూత్ ,మహిళా సాధికారత కోసం చేసే అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ అంతటా హైదరాబాద్, అచ్చంపేట , నల్గొండ దేవరకొండ,బోనగిరి ,సిద్ధిపేట ,వికారాబాద్ ,యాదగిరిగుట్ట లలో ఉంటాయని తెలిపారు.

ఈనెల 10వ  తేదినుండి 23వ  తేదీ వరకు ఉన్న కార్యక్రమాలకు తెలంగాణ  ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి  కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది  గారు  ,సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్  సురేష్ రెడ్డి  వెంకన్నగారి  గారు ప్రజలను కోరారు ..   అందులో భాగంగా ఈరోజు  TTA అధ్వర్యంలో లో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ గౌట్ స్కూల్ మాసబ్ టాంక్ లో జరిగింది..ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత TTA Community Services Chair and New Jersey Board of Director Narsimha Peruka గారు వహించారు .. ఈ కార్యక్రమాన్ని  కర్త కర్మ అన్ని తానై నిర్వహించిన Narsimha Peruka గారిని ప్రసిడెంట్ వంశిరెడ్డికంచరకుంట్ల  గారు మరియు TTA సభ్యులు అభినందనలతో ముంచెత్తారు … నిర్విరామంగా కృషి చేసే Narsimha Peruka గారి లాంటి సభ్యుల వల్లే తమ సంస్థ ఈ స్థాయికి  చేరిందని ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు అన్నారు … స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర గారు వారి NCC బృందంతో TTA సంఘం సభ్యులను సాదరంగా ” GOD OF ఆనార్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు…తదనంతరం స్వయంగా సుమిత్ర గారు వారి అధ్యాపక బృందం తో TTA సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు…TTA అధ్యక్షులు వంశీ రెడ్డి గారు సభకు కూడా  అధ్యక్షులు గా వ్యవహరించారు.

స్కూల్ పిల్లల ఆట పాట లతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది…చిరంజీవి హారిక పడిన “యెట్టగయ్య శివ శివ ” అనే పాట ఆహుతులను..ముఖ్యంగా TTA సభ్యులను ఆకట్టుకుంది..మరో విద్యార్థిని కీర్తన “పాటమ్మ తోనే ” అనే పాట తో ఆహుతులను మంత్ర ముగ్ధులను చేసింది..ఈ ఇద్దరికీ TTA నుండి నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో పిల్లలకు డెంటల్  చెకప్,డెంటల్ కిట్స్,శానిటరీ పాడ్స్,ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్  ,ప్రతి ఒక్కరికీ ఫ్రూట్ ఇవ్వడం జరిగింది.. అమర దేవి అనే ఒక చిన్నారి జమునాస్టిక్ లో గోల్డ్ మెడల్ సాధించిందని తెలుసుకున్నా TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు  5వేల నగదు భహుమతి ఇచ్చి ..ఆశీర్వదించారు…రానున్నరోజుల్లో   ఒలింపిక్స్ లో ఆడేలా  కృషి చేయాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో TTA అధ్యక్షులు వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ రేపటి దేశ భవిష్యత్తు ఈరోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు. అందుకే TTA వారి ఆరోగ్యం, పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు.

డా:రచన గారు డెంటల్ హెల్త్ గురించి పిల్లలకు సౌదరణంగా వివరించారు…డా మధులిక గారు ఉమన్ హెల్త్ మరియు న్యుట్రిషన్ గురించి వివరించారు..కార్యక్రమంలో DEO వెంకేశ్వర్లు గారికి ,ప్రిన్సిపాల్ సుమిత్ర గారికి మరియు పాటశాల అధ్యాపకులకు TTA బృందం శాలువా మరియు బోకే తో పాటు మేమొంటోలు అందజేశారు. దాదాపు ఈ కార్యక్రమంలో 500మండి పిల్లలు పాల్గొనడం జరిగింది… ప్రతిరోజూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

12వ తేదీన  T-HUBలో టెక్నాలజీ పై అవగాహనా కార్యక్రమం(స్పాన్సర్షిప్_ వంశిరెడ్డి  కంచరకుంట్ల )

13వ తేదీన నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని నల్గొండ జిల్లా దేవరకొండ లో ఓపెనింగ్ చేయనున్నారు(స్పాన్సర్షిప్_Ganesh Madhav Veeramaneni(గని ) )

14వ నూతనంగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ ని బోనగిరి జిల్లా చౌటుప్పల్ లో ప్రారంభించనున్నారు (స్పాన్సర్షిప్_మయూర్ బండారు )

15వ తేదీన దివ్యంగులకు  ట్రై సైకిల్ డిస్ట్రిబ్యూషన్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో చేయనున్నారు (స్పాన్సర్షిప్_వెంకన్న గారి సురేష్ రెడ్డి ,విజేందర్ బస )

 ,16 వ తేదీన నక్లెస్ రోడ్ లో 5K RUN హెల్త్ పై అవగాహనా కోసం నిర్వహిస్తున్నట్లు(స్పాన్సర్షిప్_TTA ,J మీడియా ,YOYO TV ,సంగం హోటల్స్ ,సంపంగి )

,17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ ( స్పాన్సర్షిప్_డా :విజయ్ పాల్ రెడ్డి ,కవిత రెడ్డి ),

18 న వరంగల్ లో మెగా జాబ్ మేళా(స్పాన్సర్షిప్_ వంశిరెడ్డి కంచరకుంట్ల ) ,మెడికల్ క్యాంపు మరియు వికలాంగులకు విల్ చైర్ పంపిణి (స్పాన్సర్షిప్_ జ్యోతిరెడ్డి దూదిపాల )  

20న యాదగిరి గుట్టలో దైవదర్శనం అనంతరం నల్లగొండ జిల్లాలోని వెలిగొండ ,సుంకిశాల లో ప్రభుత్వ స్కూల్ ల అభివృద్ధి కార్యక్రమాలు (స్పాన్సర్షిప్_ సంతోష్ ఘంటారం ,DR పైళ్ల మల్లారెడ్డి )

21న నిజామాబాదు జిల్లాలో బాసర దేవాలయ దర్శనం మరియు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కార్యక్రమం  ,కమ్యూనిటీ హల్ కంస్ట్రక్షన్ (స్పాన్సర్షిప్_  వెంకట్ గడ్డం ,ప్రదీప్ బొద్దు ,DR .మోహన్ రెడ్డి  పట్లోళ్ల )

22న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట లో స్కూల్ అభివృద్ధి ,నూతన దేవాలయ నిర్మాణం (స్పాన్సర్షిప్-SAI GUNDER ,DHILIP SYASANI)

చివరగా 23 తేదీన రవీంద్రభారతిలో  సేవాడేస్ ముగింపు కార్యక్రమం  గ్రాండ్ ఫినాలే లో భాగంగా లైవ్ మ్యూజికల్ నైట్  లో ప్రముఖ యాంకర్ శ్యామల మరియు సింగర్స్ సాకేత్ ,మధుప్రియ తొపాటు వివిధ మిమిక్రి ,జానపద కళాకారులతో జానపద ,వెస్ట్రన్ నృత్యాలు మరియు గీతాలతో సభ అట్టహసంగా పెద్దఎత్తున  నిర్వహించనున్నట్లు…   తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ” మెగా కన్వెన్షన్ ” “మే 2024 “న SEATTLE లో జరుగనున్న నేపథ్యములో ఈ కార్యక్రమాలను ముందుగా తెలంగాణ అంతటా నిర్వహించనున్నట్లు.. .. తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రసిడెంట్ వంశిరెడ్డి  కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది  గారు,సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి  వెంకన్నగారి  గారు  తెలిపారు.

 సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి  వెంకన్నగారి  గారు ,ఇంటెర్నేషనల్ కోఆర్డినేటర్ గా డా : డి . ద్వారకనాథ రెడ్డి గారు  ,కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు ,ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం  గారు ,ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు ,హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు ,నర్సింహా పెరుక గారు  – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా , ప్రసిడెంట్ గా వంశిరెడ్డి  కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది  గారు , భాద్యతలు నిర్వహిస్తున్నారు.

మరియు TTA సభ్యులు సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది…వారి వివరాలు

Kavitha Reddy – General Secretary

Shiva Reddy Kolla – Joint Secretary

Manohar Bodke – Joint Treasurer

Pradeep Mettu – National Coordinator

Ganesh Veeramaneni – Ethics Committee Director

Sangeetha Reddy – Board of Director

Venkat Gaddam – Board of Director

 Pradeep Boddu ,Abhilash Reddy,

Anil Arraballi,Vani Gaddam

Sridhar Chaduvu,Aahlaad Kareddy… Pradeep Boddu ,Abhilash Reddy,

Anil Arraballi,Vani Gaddam

Sridhar Chaduvu,Aahlaad Kareddy.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress