Namaste NRI

సరిపోదా శనివారం వచ్చేది అప్పుడేనట

హీరో నాని  నటిస్తున్నచిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం.  ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావవడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress