Namaste NRI

టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆయనకు టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాలు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events