Namaste NRI

ఆ దేశాన్ని వెంటనే వీడండి.. అమెరికా

ఇరాన్‌తో అణు చర్చల వేళ ఆ దేశాన్ని వెంటనే వీడాలని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది. యూఎస్‌-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న వారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే ఈ ద్వంద్వ పౌరసత్వాన్ని తాము అంగీకరించబోమని, అలాంటి వారిని ఇరానియన్లుగానే పరిగణిస్తామని ఇరాన్‌ పేర్కొన్నది. మరోవైపు శుక్రవారం ఒమన్‌లో ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events