
వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అల్లర్లతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. జూలై చివరి నుంచి అక్కడక్కడ కొనసాగుతున్న ఆందోళనలు శుక్రవారం నుంచి పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో నిరసనకారులు పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరారు. తీవ్రరూపం దాల్చాయి. యూకే వ్యాప్తంగా ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. ఇంగ్లాండ్‌లోని ప్లెమౌత్‌లో ఆందోళనకారుబర్మింగ్‌హామ్‌లోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. నార్తర్న్ ఇంగ్లడ్‌లోని రొథెర్హమ్, సెంట్రల్ ఇంగ్లండ్ లోని టామ్‌వర్త్ పట్టణాల్లో వలసదారులు నివసిస్తున్నారని భావిస్తున్న హోటళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. పలు నగరాల్లో ప్రభుత్వ ఆస్తులను, వాహనాలను ధ్వంసం చేశారు. కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడిన 370 మందిని అరెస్టు చేశారు.
