Namaste NRI

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా లాంచ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

అగ్ర హీరో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాకు సిద్ధమవుతున్నారు.  అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో వెలువడింది. ఈ చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని మేకర్స్‌ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ వారంలోనే ఈ సినిమాను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన వస్తుందని చెబుతున్నా రు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రంతో పాటు హిందీలో ‘వార్‌-2’లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress