Skip to main content

Namaste NRI

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ప్రారంభం

రాజీవ్‌ వర్మ, మలైకా టి వాసుపాల్‌ జంటగా సకల సమృద్ధి ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌతమ్‌ప్రసాద్‌ యల్లపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనుమూరి ప్రసాద్‌రాజు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత కెమెరా స్విఛాన్‌ చేశారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీ ఇదని, ఈ నెల 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని, నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ప్రసాద్‌ యల్లపు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events