Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు మధ్యంతర పరీక్ష

అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో విడత పాలనకు కీలక పరీక్షగా మారాయి. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌పై ఆధిపత్యం కోసం అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాట్లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌ ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఉన్నతాధికారుల నియామకాలు, ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభావం చూపనున్నాయి. డెమోక్రాట్లు కనీసం ఒక సభలో మెజారిటీ సాధిస్తే, ట్రంప్‌ తన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడంలో మరిన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events