ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసెంజర్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని వచ్చే నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. తాము ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ సరుకు రవాణా విమానాలు, ఇతర విమానాలకు ఈ నిషేధం వర్తించందని పేర్కొంది. కాగా కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)