Namaste NRI

అంతర్జాతీయ విమానాలపై నిషేధం

ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ ప్యాసెంజర్‌ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని వచ్చే నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది. తాము ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ సరుకు రవాణా విమానాలు, ఇతర విమానాలకు ఈ నిషేధం వర్తించందని పేర్కొంది. కాగా కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News