Namaste NRI

రామ్‌చరణ్‌ కొత్త సినిమా ప్రారంభం

రామ్‌చరణ్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌ అధికారికంగా ఖరారైంది. మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందనుంది. రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా సుకుమార్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారని నిర్మాతలు చెబుతున్నారు. వీరి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ, కథనం, బడ్జెట్‌ ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాదిలో షూటింగ్‌ మొదలుపెట్టి 2025 చివరిలో సినిమాను విడుదల చేస్తామని వారు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించనున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు నిర్మాతలు: నవీన్‌ యర్నేని, యలమంచిలి రవిశంకర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress