Namaste NRI

తెలుగులో ఇప్పటి వరకు రానీ  కాన్సెప్ట్‌  :  రా రాజా

నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం రా రాజా. బి.శివప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుదలకానుంది. ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే ప్రయోగాత్మక చిత్రమని దర్శకుడు తెలిపారు. ఇప్పటివరకు తెలుగులో రాని కాన్సెప్ట్‌ ఇదని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని ఛాయాగ్రాహకుడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News