
రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్. సందీప్‌సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇది కేవలం సినిమా మాత్రమేకాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర. ఆ మహాయోధుడి కథను సినిమాగా తీసుకురావాలనేది నిజంగా గొప్ప ఆలోచన. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గౌరవంగా, గర్వంగా ఉంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికీ, శివాజీ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని అన్నారు.
