Namaste NRI

పడమటి కొండల్లో ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన హీరో సాయి దుర్గ తేజ్

అనురోప్‌ కటారి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పడమటి కొండల్లో. ఈ చిత్రానికి నరేశ్‌ పెంట దర్శకుడు. జయకృష్ణ దురుగడ్డ నిర్మాత. యశస్వి శ్రీనివాస్‌, శ్రావ్యరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యువ హీరో సాయిదుర్గతేజ్‌ ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ సరి కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచే సినిమా ఇది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గొప్ప ప్రేమకథ కూడా ఉంటుంది. ఆడియన్స్‌కి ఈ సినిమా ఓ విజువల్‌ ఫీస్ట్‌. ఈ సినిమాకు చెందిన మరిన్ని విషయా లు త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్‌ మునిసామి, మాటలు: ఆర్‌.రాము, దర్శక త్వం, సంగీతం: నరేశ్‌ పెంట.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events