Namaste NRI

చిన్నారులకు పద్యాల పోటీ నిర్వహించిన సింగపూర్ తెలుగు టీవీ

మొదటి రౌండ్ సింగపూర్ తెలుగు తోరణము  “నీతి పద్యాల పోటీ ”  షూటింగ్ పూర్తయింది.  ఈ కార్యక్రమానికి సహకరించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, యాంకర్స్ కు , న్యాయనిర్ణేతలకు, సహాయ సహకారాలు అందించిన అందరికీ, సింగపూర్ తెలుగు టీవీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు . త్వరలో  తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్ లో, ఈ కార్యక్రమం  చూడవచ్చు. సింగపూర్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రయిబ్ చేయమని సింగపూర్ తెలుగు టీవీ కోరుతుంది.

#SingaporeTeluguTV #NeetiPadyalaPotee #SingaporeTeluguToranam

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events