Namaste NRI

బ్యాండ్‌ మేళంతో వస్తున్న సుహాస్‌

సుహాస్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం  అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. నిర్మాత బన్నీవాస్‌, దర్శకుడు వెంకటేష్‌ సమర్పకులు. ఈ చిత్రంలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ మ్యారేజ్‌ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్‌ ఈ సినిమాలో కనిపిస్తాడు. వినోదం, సెంటిమెంట్‌, లవ్‌ అంశాల మేళవింపుగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఇంతకీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్.





Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events