Namaste NRI

ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం

యూరప్‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకున్నది. స్వలింగ వివా హానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ ఆమోదించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి రానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events