Namaste NRI

వందేళ్ల చరిత్రలో..ఇదే మొదటిసారి

కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. కేంద్రం నిధులు ఇవ్వడానికి ససేమిరా అనడంతో ఈ ఏడాది ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ (ఐఎ్‌ససీ) నిర్వహణకు బ్రేక్‌ పడింది. వందేళ్ల చరిత్రలో ఐఎ్‌ససీ వాయిదా పడడం ఇదే మొదటిసారి. మున్ముందు ఎప్పుడు జరుగుతుందో కూడా స్పష్టత లేదు. ఏటా జనవరి 3వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఐఎ్‌ససీ నిర్వహించడం, ప్రధాని ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని కొన్నాళ్ల కిందట కేంద్ర సైన్స్‌, టెక్నాలజీ విభాగం ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలను ఐఎ్‌ససీ అసోసియేషన్‌ ఖండించింది. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసింది. తీర్పు రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events