Namaste NRI

రేపు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర…

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు కమిషనర్‌ పేర్కొన్నారు.  ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events