Namaste NRI

ట్రావెల్‌ ఏజెన్సీలపై అమెరికా ఆంక్షలు

అమెరికాకు అక్రమ వలసదారులను పంపేందుకు దోహదపడుతున్నాయంటూ భారత్‌లోని ట్రావెల్‌ ఏజెన్సీలపై అమెరికా కఠిన చర్యలకు దిగింది. ట్రావెల్‌ ఏజెన్సీల యజమానులు, ఎగ్జిక్యూటివ్స్‌, సీనియర్‌ అధికారులపై వీసా ఆంక్షల్ని విధించింది. అమెరికా హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్‌, అక్రమ వలసదారులకు దోహదపడుతున్న వారిని గుర్తించేందుకు మిషన్‌ ఇండియా కాన్సులర్‌ అఫైర్స్‌, డిప్లొమాటిక్‌ సెక్యూరిటీ సర్వీస్‌ వర్క్‌ ప్రతి రోజూ మా కాన్సులేట్స్‌, ఎంబసీల్లో శ్రమిస్తున్నాయి అని అమెరికా పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events