Namaste NRI

వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా అప్‌ డేట్‌ … మార్చి నుంచి

నటుడు వరుణ్‌తేజ్‌ తాజా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటైర్టెన్మెంట్స్‌ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్నది. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్‌ షూ టింగ్‌ మొదలవుతుందని మేకర్స్‌ తెలియజేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, వరుణ్‌తేజ్‌ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ తయారు చేశారని, ఈ ప్రాజెక్ట్‌లో ఫ్రెష్‌ అండ్‌ యూనిక్‌ క్యారెక్టర్‌లో వరుణ్‌ కనిపించనున్నారని వారు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress