త్వరలో వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నది. పేరు పెట్టకుండానే గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నది. ఆ గ్రూప్‌లో ఉండే సభ్యులను బట్టి సదరు గ్రూప్‌కు పేర్లు పెట్టవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఇది త్వరలో కార్యరూపం దాల్చనున్నది. ఇందులో మొత్తం ఆరుగురు మాత్రమే సభ్యులు ఉండే అవకాశం ఉన్నదని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
