నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ నెల 9వ తేదీన పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి రావాల్సిందిగా సీఎంను కోరారు.