నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు