Skip to main content

Namaste NRI

టీఏఎల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లండన్ బరో ఆఫ్ హౌన్స్‌లోలో ఫెల్థామ్ అసెంబ్లీ హాలులో ఈ వేడుకలు జరిపారు. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టాలీవుడ్ గీతాలతో పాటు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. చిత్రలేఖనం, తెలుగు భాషా నైపుణ్యాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events