Skip to main content

Namaste NRI

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ పై మహేష్‌ బిగాల హర్షం

2022-23 బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర  మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ  బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు.  బడ్జెట్‌లో మన ఊరు- మన బడికి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలతో సీఎం కేసీఆర్‌ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News