Skip to main content

Namaste NRI

భారత్‌కు మద్దతు. మాపై కోపమా?

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అగ్రరాజ్యం అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర చేస్తోందంటూ బైడెన్‌పై మండిపడ్డారు. పుతిన్‌తో అగ్రరాజ్యం ఢకొిట్టే సమయంలో, తాను రష్యా పర్యటనకు వెళ్లడం వల్లే వైట్‌హౌస్‌ తనపై కోపాన్ని పెంచుకుందని తెలిపారు. ఇస్లామాబాద్‌ లో భద్రతపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఇపుడే ఓ వీడియో చూశా ఓ పవర్‌ పుల్‌ దేశం (అమెరికా) ఇండియాకు మద్దతిస్తూ మాట్లాడిరది. రష్యా చమురు కొంటున్న భారత దేశానికి మద్దతిస్తున్న శక్తివంతమైన దేశం, పుతిన్‌ను తాను కలిసేందుకు పాకిస్థాన్‌పై కోపంగా ఉంది అని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News