Skip to main content

Namaste NRI

ఓకే సినిమాను  292 సార్లు… గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో

తన అభిమాన నటుడు నటించిన సినిమాను ఒకటి లేదా రెండూ సార్లకు మంచి చూడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకే సినిమాను ఏకంగా వందలసార్లు చూసి రికార్డు సృష్టించారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్‌ అనే వ్యక్తి  ాూజూఱసవతీ-వీaఅ: చీశీ ఔaవ నశీఎవ అనే సినిమాను డిసెంబర్‌ 16 నుంచి మార్చి మధ్య ఏకంగా 292 సార్లు చూసేశాడు. 720 గంటలు (సుమారు 30 రోజులు) ఒక్క సినిమాకే కేటాయించారు. సినిమా టికెట్లు కొనుగోలు చేయడం కోసం 3,400 డాలర్లు (రూ.2.60 లక్షలు) వెచ్చించాడు. అయితే 292 సార్లు ఒకే సినిమాను చూసినందుకు గాను అతడికి గుర్తింపు లభించింది. ఒకే సినిమాను అనేక సార్లు చూసిన వ్యక్తిగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో అతడికి చోటు దక్కింది. Aఙవఅస్త్రవతీం: జుఅసస్త్రaఎవ  మూవీని 191 సార్లు చూసి 2019లోనే తొలుత ప్రపంచ రికార్డు సాధించాడు. కానీ అర్నౌడ్‌ క్లెయిన్‌ అనే వ్యక్తి ఖaaఎవశ్రీశ్‌్‌ీ: ఖీఱతీర్‌ Iఅర్‌aశ్రీఎవఅ్‌ సినిమాను 204 సార్లు చూసి 2021లో అలనిస్‌ రికార్డు బ్రేక్‌ చేశారు.

Social Share Spread Message

Latest News