Skip to main content

Namaste NRI

యూఎస్‌ఏ మంత్రులతో భేటీ కానున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

అమెరికా మంత్రులు కీవ్‌కు రానున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీరితో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింటన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ యాస్టిన్‌తో జెలెన్‌స్కీ చర్చలు జరపనున్నారు. అయితే వీరిద్దరి భేటీపై అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ భేటీలో తమకు అధిక ఆయుధాలు కావాలని జెలెన్‌స్కీ అమెరికా నేతలను కోరనున్నారు. తమకు ఎక్కువ ఆయుధాలను ఇస్తే రష్యా చేతుల్లోకి వెళ్లిన తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని జెలెన్‌స్కీ అమెరికా నేతలను కోరనున్నారు.

Social Share Spread Message

Latest News