Skip to main content

Namaste NRI

త్వరలో మాకు రెండు విక్టరీ డే లు

రష్యాతో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని, తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.  రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణా త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్‌ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు.

Social Share Spread Message

Latest News