Namaste NRI

39 సార్లు విఫలం.. చివరకు విజయం

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన టైలర్‌ కొహెణ్‌ అనే వ్యక్తి తన కలల ఉద్యోగం సాధించే విషయంలో 39 సార్లు విఫలమైనా పట్టువిడువలేదు. దిగ్గజ సంస్థ గూగుల్‌ ఉద్యోగం సాధించాలన్న తన కలను 40వ ప్రయత్నంలో ఎట్టకేలకు సాధించాడు. టైలర్‌ కొహెన్‌ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూనే 2019 నుంచి గూగుల్‌కు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. పట్టుదలకు పిచ్చితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండిరటిలో నాకున్నది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను.  ఈ క్రమంలో 39 తిరస్కరణలు, ఎట్టలకేలకు ఒక ఆమోదం అంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గూగుల్‌తో జరిపిన సంభాషణల స్క్రీన్‌షాట్‌ను కొహెన్‌ షేర్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events