Namaste NRI

అమెరికా గడ్డపై కొత్త పార్టీ ఆవిర్భావం!

అగ్రరాజ్యం అమెరికా గడ్డపై కొత్త పార్టీ అవతరించబోతున్నది. అమెరికాలో ప్రస్తుతం ఉన్నవి రెండే పార్టీలు. ఒకటి అధికార డెమొక్రటిక్‌ పార్టీ, రెండోది రిపబ్లికన్‌ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్యే అధికారం చేతులూ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా అమెరికా గడ్డపై కొత్త పార్టీ అవతరించబోతున్నది. ఫార్వర్డ్‌ పేరుతో మాజీ రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసి కొత్త పార్టీని స్థాపించనున్నారు. సెప్టెంబర్‌ 24న పార్టీని ప్రారంభించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events