Namaste NRI

అల్‌ఖైదా అధినేతను మట్టుబెట్టిన అగ్రరాజ్యం

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచారు. కాబూల్‌పై చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్‌జవహరి హతమైనట్లు ప్రకటించారు. న్యాయం జరిగిందని, ఈ ఉగ్రవాద నేత ఇక లేడని జో బైడెన్‌ ప్రకటించారు. అల్‌ఖైదా నేత అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాకున్నా మట్టుబెడతాం అని బైడెన్‌  వార్నింగ్‌ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events