తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి. కళాశాల, తిరుపతి, తెలుగు విభాగం, సింగపూర్ తెలుగు సమాజం , సింగపూర్, మరియు మలేషియా తెలుగు సంఘము ల వారి సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నాము. ముఖ్య అతిథి:- శ్రీ వై.వి.సుబ్బా రెడ్డి గారు(TTD Board Chairman), విశిష్ట అతిథి:-డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు MLA, WHIP, Tuda chairman, TTD Board Member, ఉపన్యాసకులు:- శ్రీ రామాయణ హరినాథ రెడ్డి గారు, ఇండోనేషియా. తేది : అక్టోబర్ 09, 2022 (ఆదివారం) సింగపూర్ సమయం :సా.6 గం.ల నుండి సా.9 గం.ల వరకు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ e- certificate అందజేయబడుతుంది. సమాజ శ్రేయస్సు కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. సంప్రదించవలసిన చరవాణి సంఖ్య: కోటి రెడ్డి +6584884679, జ్యోతీశ్వర్ +6583323427. సదా మీ సేవలో..సింగపూర్ తెలుగు సమాజం.