Skip to main content

Namaste NRI

ఈ బిల్లును అమెరికా పార్లమెంట్‌ ఆమోదిస్తే

అమెరికాలో ప్రతిపాదించిన నూతన మీడియా బిల్లుపై ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఈ బిల్లును అమెరికా పార్లమెంట్‌ ఆమోదిస్తే తమ ప్లాట్‌పామ్‌ నుంచి అమెరికా  వార్తలను తొలగిస్తామని మెటా హెచ్చరించింది.  ఈ బిల్లు అమల్లోకి వస్తే అక్కడ మీడియా సంస్థలు తమ కంటెంట్‌ ఫీజు విషయమై ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి కంపెనీలతో గట్టిగా బేరమాడేందుకు అవకాశం లభిస్తుంది. 

Social Share Spread Message

Latest News