Skip to main content

Namaste NRI

అమెరికాకు వ్యతిరేకంగా తాము కూడా రష్యాకు

  ఉక్రెయిన్‌కు  యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారని మండిపడింది. ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధట్యాంకులు అందించడం ద్వారా రెడ్ లైన్ను మరింత దాటుతున్నదని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఫైరయ్యారు. అమెరికాకు వ్యతిరేకంగా తాముకూడా రష్యాకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు పంపుతామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News