Namaste NRI

అమెరికాలో ఓ రెస్టారెంట్ సంచలన ప్రకటన

మా రెస్టారెంట్‌లోకి  పిల్లల్ని అనుమతించబోమంటూ  అమెరికాకు చెందని ఓ ఇటాలియన్ రెస్టారెంట్ సంచలన ప్రకటన చేసింది.  మార్చి 8 నుంచి పదేళ్లలోపు పిల్లల్ని అనుమతించబోమంటూ న్యూజెర్సీలోని నెట్టీస్ హౌస్  అనే ఇటాలియన్ రెస్టారెంట్ తాజాగా తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో  ఓ సవివరమైన ప్రకటన విడుదల చేసింది. దీంతో  క్షణాల్లో ఈ ప్రకటన వైరల్ అయిపోయింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అధికసంఖ్యాకులు ఆ రెస్టారెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పిల్లలున్న కుటుంబాలకు ఈ నిషేధం చెప్ప పెట్టులాంటిదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events