Namaste NRI

23rd TANA కాన్ఫరెన్స్ ఫండ్ రైజింగ్ ఈవెంట్, హారిస్ బర్గ్

ప్రవాస తెలుగువారికి నమస్కారం*,తానా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అంజయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో, మహాసభల సమన్వయకర్త శ్రీ రవి పొట్లూరి గారి నేతృత్వంలో జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా ఫిలడెల్ఫియా 23వ మహాసభల కిక్-ఆఫ్ వేడుక.

Date : Saturday, February 18th, 2023.

Event time*: 11:00 AM – 4:00 PM EST

Venue :  Silver Spring Community Banquet Center

6471 Carlisle Pike,

Mechanicsburg, PA 17050

ఉదార స్వభావం కలవారు అందరు కొంచెం సమయం కేటాయించుకుని, ఈ ఫండ్ రైసింగ్ వేడుకకు హాజరై, “మేము సైతం ఈ మహత్కార్యానికి” అంటూ మీ వంతు చేయూతనిచ్చి గొప్ప ఔనిత్యని చాటుకుంటారు అని ఆశిస్తూ… 

మీ 23వ తానా మహాసభల సమన్వయ కమిటీ

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events