Namaste NRI

విమానం ఎక్కుతూ స్లిప్ అయిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్ మెట్ల పై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికా కు తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో కాలు స్లిప్ అయ్యి మెట్ల పై నుంచి జారి పడిపోబోయారు. వెంటనే తన చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Social Share Spread Message

Latest News