Namaste NRI

భైరవకోనలో ప్రేమగీతం

సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ఊరుపేరు భైరవకోన. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. రాజేశ్‌ దండా నిర్మాత. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను అక్టోబర్‌ 28న విడుదల చేయనున్నారు. హమ్మా.. హమ్మా అంటూ సాగే ఈ పాటను సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ పై చిత్రీకరించారని, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం సంగీత పరంగా కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events