Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు తలెత్తాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం దిగుతూ ఆయన మరోసారి తడబడ్డారు. వైరల్‌ అయిన వీడియో ప్రకారం ట్రంప్‌ రెయిలింగ్‌ పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ, మధ్యలో ఆగుతూ కనిపించారు. దీనికి తోడు ట్రంప్‌ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తే మరో వీడియో విడుదలైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌, కుర్చీలో కూర్చొనేందుకు ఇబ్బంది పడ్డాడు. మోకాళ్లపై భారం మోపుతూ తాను ఇబ్బందిపడుతున్న సంగతి ఆయన మొహంలో స్పష్టంగా కనపడింది. దీంతో ఆన్‌లైన్‌లో ట్రంప్‌ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events