Namaste NRI

ట్రంప్‌వి అబద్ధాలు.. దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్‌ను మళ్లీ : ఇరాన్

హర్మూజ్‌ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, ఆ ప్రకటనలన్నీ అబద్ధాలేనని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ మండిపడ్డారు. దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్‌ను మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. దౌత్యచర్చలు జరుగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్‌ అంగీకరించదన్నారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరన్నారు. చర్చల్లో కూడా పురోగతి ఉండదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News