Namaste NRI

దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్‌

యూఏఈలోని దుబాయ్‌లో ఉంటున్న భారతదేశానికి చెందిన మదన్‌ దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ డ్రా లో రూ. 9.58 కోట్లు గెలుచుకున్నారు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని ఇక్కడే ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు మదన్‌ తెలిపారు. బుధవారం దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కాంకోర్స్‌ సిలో జరిగిన డ్రాలో ఆయన ఈ మొత్తాన్ని గెలుచుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events